Paritala sunita on her son sriram

paritala sunita, paritala sunitha, paritala ravi, paritala ravindra, paritala ravi murder, paritala sriram, partiala ravi family, paritala sunita family, anantapuram, faction, latest news, andhrapradesh, blackmail

paritala sunita says if anyone blackmails by using her son's name immediately complaint to police : partiala family never asks anyone we know only giving if any one asks on paritala sriram name complaint to police says minister sunita

నా రాముడు మంచి బాలుడు : మంత్రి సునీత

Posted: 09/17/2014 10:07 AM IST
Paritala sunita on her son sriram

కొడుకుపేరు చెప్తే.. ఏ తల్లి అయినా గర్వంగా సంతోషపడుతుంది. కాని  ఏపీ మంత్రిపరిటాల సునిత మాత్రం ప్రజలు తన కొడుకు శ్రీరాం పేరు చెప్తే భాధపడుతుంది. పోలిసులకు చెప్పండి అని ఆదేశిస్తోంది. దీనికి కారణం శ్రీరాం పేరిట వసూళ్ళు జరగటం. పరిటాల సునీత కుమారుడు శ్రీరాం పేరిట అనంతపురం  జిల్లాలో కొంతమంది దళారులు వ్యాపారులు, అధికారులు, ఇతర రంగాలకు చెందిన వారిని బెదిరిస్తున్నారు. డబ్బులు ఇవ్వాలని లేకపోతే శ్రీరాం నుంచి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. దీనిపై పరిటాల సునీతకు ఫిర్యాదులు వెళ్లాయి. అటు కొందరు పోలిసులకు చెప్పినా.., శ్రీరాం కావటంతో కేసు పెట్టేందుకు వారు కూడా వెనకాడి ముందుగా సునీతకు చెప్పిచూద్దాం అని జాగ్రత్తగా ఉండమని తల్లికి సూచించారు.

ఇలా వరుస ఫిర్యాదులు రావటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కొడుకు పేరిట ఎవరో కావాలనే ఇదంతా చేయిస్తున్నారని లేదా.., తన కొడుకు పేరు ఉపయోగించుకుని కొందరు ఇలా బెదిరింపులకు దిగుతున్నారని చెప్పింది. అయితే ఈ వసూళ్లతో శ్రీరాంకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అంతేకాకుండా ఇకపై ఎవరైనా శ్రీరాం పేరిట వసూళ్లు.., బెదిరింపులకు పాల్పడితే పోలిసులకు చెప్పాలన్నారు. పరిటాల కుటుంబం ఇతరులకు సాయం చేయటమే కానీ.. ఒకరి నుంచి ఆశించదని చెప్పారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paritala sunita  sriram  blackmail  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more