Ap government to declare dassera as state festival

ap government, declare, dassera, state festival, palle Raghunath reddy, next year

ap government to declare dassera as state festival, says palle Raghunath reddy

ఏపీ సర్కార్ పండగలు వచ్చాశాయ్..

Posted: 09/27/2014 12:06 PM IST
Ap government to declare dassera as state festival

బోనాలు, పీర్ల పండులను తెలంగాణ సర్కార్ ప్రభుత్వ హోదా కల్పించడంతో.. ఆ బాటలోనే పయనించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించేందకు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసంది. దీంతో పాటు సంక్రాంతి పండుగను కూడా రాష్ట్ర పండుగగా గుర్తించే అవకాశాలు వున్నాయి. దీంతో ఇన్నాళ్లు ప్రజలందరూ కలసి జరుపుకుంటున్న పండుగలకు కూడా ప్రాంతీయ తత్వం అలుముకునే ప్రమాదాలు వున్నాయన్న విమర్శలు వినబడుతున్నాయి.

వచ్చే ఏడాది నుంచి దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వ తరపున నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ప్రభుత్వ పండుగగా, ఘనంగా జరుపుకుందామని చెప్పారు. ఆలయ అధికారులు మంత్రికి సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap government  declare  dassera  state festival  palle Raghunath reddy  next year  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more