Fencing layer in hyderabad city buses

telangana, telangana government, telangana latest, telangana government schemes, telangana news, hyderabad, hyderabad buses, hyderabad latest, hyderabad news, hyderabad city buses, telangana buses, bus ticket booking, latest news, kcr, women protection, women harassment, fencing, protection fencing

telangana government started special action plan for women security in hyderabad firstly government started fencing in rtc buses : from dasara onwards city buses in hyderabad covered by fencing between ladies and gents seats

ఆడ, మగల మద్య కంచె వేసేశారు

Posted: 10/04/2014 04:41 PM IST
Fencing layer in hyderabad city buses

మహిళల భద్రత కోసం  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహిళా సమస్యలపై అధ్యయనం చేసిన కమిటి ఇచ్చిన సూచనల మేరకు హైదరాబాద్ లో సిటి బస్సుల్లో ఇనుప కంచెలను అమల్లోకి  తీసుకువచ్చింది. ముందుగా  అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో నడిచే బస్సుల్లో స్త్రీలు, సాధారణ సీట్ల మద్య ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. దీని వల్ల సిటి బస్సుల్లో వెనక నుంచి మహిళలపై దాడులు జరిగే అవకాశాలను తగ్గించవచ్చని ప్రభుత్వం  చెప్తోంది. దసరా పండగనుంచి ఈ కార్యక్రమం  మొదలు పెట్టారు. తొలి దఫాలో వచ్చిన ఫలితాన్ని బట్టి మిగతా బస్సులకు కూడా ఫెన్సింగ్ వేయటంపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.

ఉన్నతాధికారి పూనం మాలకొండయ్య సహా అధికారులతో  ఏర్పాటైన కమిటి మహిళా భద్రతా చర్యలపై పలు వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. ఐటీ కారిడార్ లో భద్రత కోసం ప్రత్యేక చర్యలు, రద్దీ ప్రాంతాలు, బస్సులు ఇలా మహిళలపై దాడులు, ఆకతాయిల వేధింపులకు అవకాశం ఉన్న చోట్ల వాటిని నివారించటంపై నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందించింది. ఈ కమిటి సూచలన ప్రకారం బస్సుల్లో ఆకతాయిల వేధింపులను తగ్గించేందుకు ఇలా ఇనుప కంచె లేదా రాడ్ లను అమర్చుతున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  latest news  city buses  women protection  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more