Every citizen should take participation in swaccha bharath

indian citizen, participation, swaccha bharath, venkaiah naidu, gandhi jayanthi, october 2nd

every citizen should take participation in swaccha bharath, says venkaiah naidu

ప్రతీ భారతీయుడు స్వచ్ఛ భారత్ లో పాల్గొనాలి..

Posted: 10/05/2014 01:46 PM IST
Every citizen should take participation in swaccha bharath

'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో దేశ ప్రజలందరూ పాల్గొన్నాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరులో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... గాంధీజీ స్ఫూర్తితో ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గతంలొ అక్టోబర్ రెండున వచ్చే గాంధీ జయంతిని కేవలం సెలవు దినంగానే పరిగణించడంతో దేశ ప్రజలకు గాంధీ ఆశయాల గురించి తెలియలేదన్నారు. గాంధీ జయంతి రోజున ఆయన ఆశయాల సాధనకు మన వంతుగా మనం ముందుకెళ్లాలని అప్పడే మహాత్మునికి నివాళులు అర్పించినట్లు అవుంతుందన్నారు.

క్లీన్ ఇండియా అనేది బాపూజీ కలలు గన్న నినాదమని, అదే నినాదాన్ని ఇప్పడు ప్రధనమంత్రి మోడీ తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమంగా దేశంలో ఆచరణలో పెట్టారని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా అనేక మంది కదలివస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే.. దేశం అతిత్వరలో పరిశుభ్ర భారత్ గా తయారవుతుందని వెంకయ్య ధీమా వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian citizen  participation  swaccha bharath  venkaiah naidu  gandhi jayanthi  october 2nd  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more