Stop allegations on judge sc tells while granting bail to jayalalithaa

Jayalalithaa, AIADMK, Karnataka High Court, parappana cbi special court, paper book, 6 weeks, bail, supreme court bench

stop allegations on judge, SC tells while granting bail to Jayalalithaa

న్యాయమూర్తిపై నిందలు ఆపండి..: సుప్రీంకోర్టు

Posted: 10/17/2014 04:05 PM IST
Stop allegations on judge sc tells while granting bail to jayalalithaa

జయలలితకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం అన్నాడీఎంకే కార్యకర్తలకు ఓ సూచన చేసింది. జయలలితకు శిక్ష ఖరారు చేసిన పరప్పన అగ్రహార కోర్టు న్యాయమూర్తి మైఖేల్ డి కున్హాపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు స్వస్తి పలకాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు.

అంతేగాక, హింసాత్మక చర్యలకు దిగకుండా సంయమనం పాటించాలని కూడా కోర్టు సూచించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలుతో పాటు రూ.100 కోట్ల జరిమానాను విధించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి డి కున్హాపై అన్నాడీఎంకే కార్యకర్తలు పరుష పదజాలంతో కూడిన ఆరోపణలు గుప్పించడం తమ దృష్టికి వచ్చిందని న్యాయస్థానం తెలిపింది

ఇదిలావుండఃగా,  పరప్పనా అగ్రహార కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి కున్హాపై ఆరోపణలు చేసిన ఒక న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయం ఓడింది.. అన్యాయం గెలిచిందంటూ అగ్రహారం న్యాయమూర్తికి వ్యతిరేకంగా అరోపణలు చేసిన న్యాయవాది తంగా కొలన్ జినతన్ ను తిట్టాకుడి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అన్నాడీఎంకే పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న న్యాయవాదిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు స్థానిక సీఐ సుధకార్ తెలిపారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more