Highcourt gives notie to telangana on samagra survey

telangana government, telangana survey, samagra kutumba survey, latest updates, highcourt on telangana survey, central government on telangana survey, telangana survey result, kcr latest comments, telangana latest updates

highcourt gives notie to telangana on samagra survey : with a pitition filed by rammohan chowdary high court at hyderabad gives notice to telangana government also central government on samagra survey by telangana government asks to file counter before four weeks

సర్వేపై సర్కారుకు హైకోర్టు నోటిసులు

Posted: 10/20/2014 01:11 PM IST
Highcourt gives notie to telangana on samagra survey

తెలంగాణ ప్రభుత్వ ‘సమగ్ర కుటుంబ సర్వే’ వివాదం ఇంకా ముగియటం లేదు. సర్వే సరికాదంటూ గతంలో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కాగా.., తాజాగా సర్వే విధానంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ సర్వే జరిగిన విధానంకు వ్యతిరేకంగా రామ్ మోహన్ చౌదరి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. వివరాల సేకరణ, కంప్యూటరీకరణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటం వల్ల కుటుంబాలకు సంబంధించిన సమాచారం బయటకు వెళ్తుందన్నారు.

పిటిషనర్ అభ్యంతరాలను పరిశీలించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. నాలుగువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను నాలుగువారాలపాటు వాయిదా వేసింది. ఆగస్టు 19న తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టంలోని కుటుంబాలన్నిటినీ ఒకేరోజు సర్వే చేసిన విషయం తెలిసిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : highcourt  telangana  survey  latest updates  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more