Highcourt serious on junior doctors

juda strike, juda strike on rural service, junior doctors strike in telangana, highcourt on junior doctors, telangana govermnent on juda strike, juda strike latest news, andhrapradesh news, telangana latest news, industrial labour act

highcourt serious on junior doctors : highcourt serious on junior doctors says they are not eligibile for doing strikes because judas are not employees or not wage labours. highcourt asks judas to immediately call off strike and join into duties also threatens if they continue strike court will take serious actions against highcourt

జుడాలకు సమ్మె చేసే హక్కు లేదు

Posted: 10/27/2014 03:46 PM IST
Highcourt serious on junior doctors

జూనియర్ డాక్టర్లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సమ్మెపై సోమవారం స్పందించిన హైదరాబాద్ హైకోర్టు.., జుడాలు వెంటనే సమ్మె విరమించాలని స్పష్టం చేసింది. సమ్మె చేయటానికి మీరేమైనా కార్మికులా...? అని ప్రశ్నించింది. జూనియర్ డాకర్లు దినసరి కార్మికులు కాదు అని స్పష్టం చేసింది. పారిశ్రామిక, దుకాణాల చట్టాలు జుడాలకు వర్తించవు అని స్పష్టం చేసింది. జుడాలకు సమ్మె చేసే హక్కు లేదు అని స్పష్టం చేసింది. బాధ్యత గల పౌరులుగా ఉండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.

ఇక సమ్మెపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. జుడాల సమ్మెతో ఎంతోమంది సామాన్య రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే ఆందోళన విరమించి విధులు, క్లాసులకు హాజరుకావాలని ఆదేశించింది. లేకపోతే జుడాలపై ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించింది. ఈ వివాదంపై తదుపరి విచారణను బుధవారంకు వాయిదా వేసింది. ఇప్పటికే జుడాల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉండగా.., హైకోర్టు కూడ వారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటంతో జుడాలు ఇరుకున పడ్డారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : juda  strike  highcourt  telangana  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more