Tdp leader nannuri narsireddy fires on talasani and trs

nannuri narsireddy latest commnets, tdp spokspersons, tdp comments on kcr, tdp on trs, telangana political news, telangana latest updates, talasani srinivas yadav joins trs, teegala krishna reddy joins trs, kcr on tdp, kcr latest comments, jaggareddy latest comments

tdp leader nannuri narsireddy fires on talasani and trs : tdp spoksperson nannuri narsireddy fires on talasani srinivas yadav and alleges that he is political opertunist, trs blamed for recruiting jagga reddy into bjp but how the party recruited talasani as he is not a seperatist questions tdp leader narsireddy

సమైక్యవాదిని చేర్చుకున్న టీఆర్ఎస్

Posted: 10/31/2014 07:27 AM IST
Tdp leader nannuri narsireddy fires on talasani and trs

తెలంగాణ రాష్ర్ట సమితి వేర్పాటువాద సంస్థగా ఎంత ప్రభావం చూపిందో అందరికి తెలుసు. ఆ పార్టీ నేతల్లో, సిద్ధాంతాల్లో వేర్పాటువాదం, తెలంగాణ ఆత్మగౌరవం, ప్రత్యేక పాలన అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. సమైక్యవాదం అంటేనే ఒంటికాలపై యుద్ధానికి సిద్ధం అవుతారు. కానీ అలాంటి పార్టీ నేతలు ఇప్పుడు సమైక్యవాద నేతలను పారట్ీలో చేర్చుకుంటున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సమైక్యవాది అని తెలుగుదేశం అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఆరోపించారు. గతంలో తలసాని సమైక్యవాదానికి మద్దతు పలికారని గుర్తు చేశారు.

బీజేపిలో జగ్గారెడ్డి చేరితే రాద్ధాంతం చేసిన గులబీ నేతలు వీరిని ఎలా చేర్చకుంటారు అని ఆయన ప్రశ్నించారు. ఇక సికింద్రాబాద్ లో గెలవలేక సనత్ నగర్ వచ్చి పోటి చేశారని విమర్శించారు. అంతేకాకుండా యాదవ్ ది బ్లాక్ మెయిల్ స్వభావం అని విమర్శించారు. శ్రీనివాస్ యాదవ్, తీగల కుటుంబీకులు గ్రేటర్ పదవులకు పోటి చేసేందుకే గులాబీ పార్టీ వారిని చేర్చుకుందన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటి చేసి గెలవాలని నర్సిరెడ్డి సవాల్ విసిరారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nannuri  talasani  trs  jaggareddy  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more