Botsa fires on ashok gajapati and dwcra sand contract

botsa sathyanaranaya latest, botsa sathyanaranaya family, botsa sathyanaranaya assets, botsa jhansi, ashoka gajapati raju latest, andhra pradesh news, hudhud cyclone relief works, hudhud cyclone effect, dwacra groups sand contracts, sand contracts in anhdrapradesh

andhra pradesh congress leader botsa fires on ashok gajapati : ap congress senior leader botsa sathyanarayana criticises minister ashoka gajapati raju says that after two weeks of hudhud cyclone minister came to victims

డ్వాక్రా సంఘాలతో ఏపీలో ఇసుక దోపిడి

Posted: 11/04/2014 07:57 PM IST
Botsa fires on ashok gajapati and dwcra sand contract

టీడీపీ నేత, కేంద్రమంత్రి అశోక గజపతి రాజుపై కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తుఫాను ధాటికి విజయనగరం జిల్లా తీవ్రంగా నష్టపోతే 15రోజుల తర్వత వచ్చిన కేంద్రమంత్రి తాపీగా మొక్కలు నాటుతున్నారని విమర్శించారు. రాజుగారికి రాజరిక వాసనలు ఇంకా పోలేదని ఎద్దేవా చేశారు. బాధితులకు భరోసా ఇవ్వటంలో అశోక గజపతి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. జిల్లా ప్రజలు ఆయనపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేదని మండిపడ్డారు.

అటు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్వాక్రా సంఘాలతో ఇసుక అమ్మకాలపై కూడా బొత్స ఆరోపణలు చేశారు. డ్వాక్రా సంఘాల్లో టీడీపీ నేతలు కుటుంబ సభ్యులను చేర్చి ఇసుక దోపిడికి తెరతీస్తున్నారని ఆరోపించారు. గతంలో రహస్యంగా ఇసుక మాఫియా చెలరేగిపోతే.., ఇప్పుడు అధికారికంగా రెచ్చిపోయి వ్యవహరించే దుస్థితి వచ్చిందన్నారు. బాబు పాలన చూస్తుంటే పచ్చ చొక్కాలకే ప్రభుత్వ పధకాలు అనే విధంగా ఉందని బొత్స ద్వజమెత్తారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : botsa  ashoka gajapati  sand  hudhud  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more