Kcr orders ministers of state to stay more time in districts only by avoiding hyderabad

kcr comments, kcr latest comments on chandrababu naidu, kcr government ruling, kcr cabinet ministers, telagana government programmes, telangana assembly latest updates, telangana ministers list

kcr orders ministers of state to stay more time in districts only by avoiding hyderabad : telangana chief minister kcr orders ministers of state to be in own districts only by avoiding hyderabad. immediately ministers must go their own districts to supervise and moniter developement programmes at local leval says kcr

మంత్రులు హైదరాబాద్ లో ఉండొద్దని ఆదేశం

Posted: 11/07/2014 09:03 PM IST
Kcr orders ministers of state to stay more time in districts only by avoiding hyderabad

వివాదాస్పద కామెంట్లు, నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తన మంత్రులను ఉద్దేశ్యించి కీలక ప్రకటన చేశారు. మంత్రులెవరూ హైదరాబాద్ లో ఉండవద్దన్నారు. అంతా ఎవరి జిల్లాలకు వారు వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో కేసీఆర్ ఈ కామెంట్ చేశారు.

హైదరాబాద్ లో ఉండటం వల్ల జిల్లాల్లో జరిగే కార్యక్రమాలపై పూర్తి పర్యవేక్షణ ఉండదనీ.., దీని వల్ల పనులు నాసిరకంగా, ఆలస్యంగా జరిగే అవకాశం ఉందన్నారు. వేల కోట్లు ఖర్చు చేస్తున్న కార్యక్రమాలు కావటంతో మంత్రులు జిల్లాల్లోనే ఉండాలన్నారు. పంచాయతీ రాజ్ పరిధిలో రూ.5వేల కోట్లతో రోడ్లను మెరుగుపర్చాలన్నారు. అదేవిధంగా ఆర్ అండ్ బి పరిధిలో 2400 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ భేటిలో కీలక మంత్రులు పాల్గొన్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  ministers  telangana  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more