Kcr on asara pensions scheme

kcr on asara pensions, asara pension programme, asara pension in telangana, telangana latest news, kcr comments, telangana government programmes, poor people helping schemes

kcr on asara pensions scheme : teangana chief minister kcr says his government will give asara pensions to all poor women in telangana state. asara pensions will give helping hand to all telangana poor women says kcr

అర్హులందరికి ‘ఆసరా’

Posted: 11/08/2014 10:09 PM IST
Kcr on asara pensions scheme

పేదలకు సాయం చేసే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త పధకం ప్రవేశపెట్టింది. పేద మహిళలకు సాయం చేయాలనే సంకల్పంతో ‘ఆసరా’ అనే పధకంకు శ్రీకారం చుట్టింది. ఆ పధకం ప్రకారం పేద మహిళలకు పెన్షన్లు అందించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో ఈ పధకం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన, అర్హత ఉన్న ప్రతి పేద మహిళకు ‘ఆసరా’ పెన్షన్ అందుతుందని చెప్పారు.

ఈ పధకం కోసం ప్రతి సంవత్సరం రూ.4వేల కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల నుంచే పెన్షన్లు మొదలుపెడుతున్నట్లు చెప్పారు. రాష్ర్టంలో పేదరిక నిర్మూలనతో పాటు, పేదవారికి సాయం చేసి వృద్ధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వ సంక్షేమ పధకాలు రూపొందిస్తోందన్నారు. త్వరలో మరిన్ని సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల కలలు సాకారం చేస్తామని హామి ఇచ్చారు.

 

 

రాష్ర్టంలో ప్రస్తుత విద్యుత్ కోతలు బాధాకరమన్నారు. అయితే గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ఈ ఇబ్బందులు తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల తర్వాత తెలంగాణలో విద్యుత్ కోతలు అనేవి ఉండవన్నారు. ఏడాది అంతా పంటలు ఎండిపోకుండా విద్యుత్ ఇచ్చే స్థాయిలో సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందని చెప్పారు. ‘ఆసరా’ పధకం ఉద్దేశ్యం బాగుంది కాని., గత ప్రభుత్వాలు చేపట్టినట్లుగా ఇది కూడా అక్రమాలు, దుర్వినియోగం అయితే లక్ష్యం నెరవేరటం మాట అటుంచి ప్రజల సొమ్ము అక్రమార్కుల ఖజానాల్లో చేరుతుంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  asara  pensions  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more