Andhra pradesh guntur village farmers rejected to give their lands for ap capital city to government

andhra pradesh state news, andhra pradesh capital city, guntur villagers, guntur villagers protets, ap capital city guntur, ap capital city vijayawada-guntur, ap cm chandrababu naidu

andhra pradesh guntur village farmers rejected to give their lands for ap capital city to government

లక్షచొప్పున ఇస్తాం.. ప్రాణాలూ ఇస్తాం.. భూముల జోలికి రావొద్దు!

Posted: 11/17/2014 09:42 PM IST
Andhra pradesh guntur village farmers rejected to give their lands for ap capital city to government

గుంటూరు చేరువలో వున్న గ్రామాలను 53 కి.మీ మేర కలుపుతూ రాజధాని నిర్మాణం వుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో భూసేకరణలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం పర్యటించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే! ఈ పర్యటనలో భాగంగానే పలుగ్రామల్లో సందర్శించిన ఆ మంత్రివర్గం రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని రైతులందరూ తిరుగుబాటు చేసిన సంగతి విదితమే! అయితే రాజధాని కోసం భూములు తప్పనిసరి కాబట్టి.. ఆ విషయంలో రైతులతో ఒప్పందం కుదర్చుకోవడానికి కమిటీ ఎంతగానో ప్రయత్నాలు చేస్తోంది. కానీ వాళ్లు మాత్రం ససెమిరా అంటున్నారు.

ఈనేపథ్యంలో మంగళగిరి మండలం నిడమర్రులోని రైతులు సోమవారం ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. రాజధానికోసం భూములు ఇచ్చేదిలేదని ఖరాఖండీగా చెబుతున్న రైతులు.. కావాలంటే తామందరం కలిసి రూ.లక్షచొప్పున ప్రభుత్వానికి డబ్బు తిరిగి ఇస్తామని, కానీ తమ భూముల జోలికి మాత్రం రావొద్దని అధికారులపై మండిపడ్డారు. బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తే పురుగులమందు తాగి తామంతా చస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. రైతులు ఈవిధంగా తిరగబడటంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more