Arvind kejriwal election promises to delhi people

arvind kejriwal, delhi elections, delhi elections latest news, delhi elections dates release, delhi political parties, aam admi party on delhi elections, bjp on delhi elections, congress on delhi elections, latest news updates, public toilets, ladies public toilets, rape cases in delhi, fast track courts for rape cases

arvind kejriwal election promises to delhi people : aam admi party convenor arvind kejriwal says his party will built 2lakhs public toilets for ladies and also put up 100 fast track courts for rape cases

మహిళలకు 2లక్షల టాయ్ లెట్లు, 100 కోర్టులు

Posted: 11/27/2014 07:30 AM IST
Arvind kejriwal election promises to delhi people

ఢిల్లీ పీఠం చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు తమవంతుగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. హామిలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజి సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రజలకు ఆఫర్ ప్రకటించారు. మహిళల కోసం రెండు లక్షల పబ్లిక్ టాయిలెట్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. 'ఢిల్లీ డైలాగ్' పేరిట జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, మహిళల టాయ్ లెట్ల సమస్యకు తాము పరిష్కారం చూపిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రేప్ కేసుల విచారణకు వంద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయిస్తామని అన్నారు.

అటు ఢిల్లీ మొత్తం వై-ఫై కనెక్టివిటీ ఉండే సీసీటీవీ కెమెరాలను అమరుస్తామని చెప్పారు. ఫలితంగా నేరాలు తగ్గటంతో పాటు నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. ఇక తమ ప్రాంతాలకు దగ్గర్లోని మద్యం దుకాణాలు మూసేయాలని ఢిల్లీలో మహిళలు కోరుకుంటే మూసేస్తామని చెప్పారు. ఢిల్లీలో తిరిగే ప్రతి డీటీసీ బస్సులో ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు ఓ మార్షల్ ను పెడతామని హామి ఇచ్చారు. ఇలా ప్రజలకు భద్రత కల్పించటంతో పాటు వారి కనీస అవసరాలు, ఇబ్బందులను పరిష్కరిస్తామని కేజ్రివాల్ చెప్పారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  delhi elections  courts  toilets  delhil  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more