Modi amit shah asks to give membership to maharashtra and gujarat in ttd board

modi on ttd, modi on tirumala, amit shah in andhra pradesh tour, amit shah on ttd board, maharashtra and gujrat in tirumala tirupati devasthanam board, ttd new board, chandrababu naidu on ttd board, tirumala latest news updates, tirumala temple tickets booking, tirumala train timings, latest news updates

modi amit shah asks to give membership to maharashtra and gujarat in ttd board : chanrababu naidu in heavy pressure in selecting ttd board new members, prime minister narendra modi and bjp president amit shah asks to give membership to maharashtra and gujraj in ttd board

తిరుమలలో వాటా కోరుతున్న మోడి, అమిత్ షా

Posted: 12/01/2014 07:56 AM IST
Modi amit shah asks to give membership to maharashtra and gujarat in ttd board

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి ఎంపిక చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. బోర్డు చైర్మన్ పదవి ఖాయమైనా.., సభ్యుల ఎంపిక, సంఖ్యపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. విభజన నేపథ్యంలో తెలంగాణకూ సభ్యుల్లో వాటా ఇవ్వాల్సి ఉంది. అటు ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు ఒక్కో సభ్యుడి చొప్పున సభ్యత్వం ఇస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా సభ్యత్వం విషయంలో కొత్త చిక్కు వచ్చింది. తమకు కూడా సభ్యత్వంలో వాటా కావాలంటూ ప్రధాని మోడి, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాబుకు లేఖలు రాశారని తెలుస్తోంది.

మహారాష్ర్టకు కూడా సభ్యత్వం ఇవ్వాలని బాబు, సభ్యత్వం లిస్ట్ గుజరాత్ ను కూడా చేర్చాలని మోడి తమ లేఖల్లో చంద్రబాబును కోరారు. సభ్యత్వంపై ఇప్పటికే సొంత పార్టీల నుంచి ఒత్తిడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న సభ్యుల సంఖ్యను రాష్ర్టాల వారిగా పంచుకుంటూ పోతే ఎలా అని బాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగని జాతీయ మిత్రపక్ష నేతలను కాదనలేరు. ఓ వైపు పార్టీ నేతల ఒత్తిడులు, మరోవైపు సిఫార్సుల నేపథ్యంలో బాబు ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  amit shah  chandrababu naidu  tirumala  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more