Will stay away from ipl meetings if allowed to contest bcci elections srinivasan to supreme court

IPL, chennai super kings, n srinivasan, gurunath mayyappan, IPL betting scam, cricket news, bcci elections, bcci president, india cements, indian premier league, indian cricket team, srinivasan to supreme court

BCCI ex president N Srinivasan on Wednesday told the Supreme Court that if he is re-elected to the cricket body, he would stay away from IPL

దూరంగా ఉంటాడంటా..! అందరూ నమ్మాలంటా..!!

Posted: 12/10/2014 01:44 PM IST
Will stay away from ipl meetings if allowed to contest bcci elections srinivasan to supreme court

బి.సి.సి.ఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ తనకు బి.సి.సి.ఐ ఎన్నికలలో పోటి చేసేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీమ్ కోర్ట్ ని అభ్యర్థించారు. ఇప్పటికే ఐ.పి.ఎల్ బెట్టింగ్ వ్యవహారం పై సుప్రీమ్ కోర్ట్ విచారణ జరుపుతున్న విషయం విదితమే. త్వరలో జరగనున్న బి.సి.సి.ఐ ఎన్నికలలో పాల్గొనేలా అనుమతి జారీ చేయాలనీ కోర్ట్ కి విన్నవించుకున్నారు. ఒకవేళ ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఐ.పి.ఎల్ బెట్టింగ్ కుంభకోణం విషయం లో నియమించబడ్డ ఉన్నత స్థాయి విచారణా కమిటీ తనకు క్లీన్ చీట్ ఇచ్చేంతవరకు ఐ.పి.ఎల్ వ్యవహారాలకు దూరంగా ఉంటానని కోర్ట్ కి తెలిపారు.

ఇప్పటికే బెట్టింగ్ ఆరోపణలు మీదేసుకొని ఉన్న శ్రీనివాసన్ వాటిని కడిగేసుకోకుండా బి.సి.సి.ఐ ఎన్నికలలో పోటి చేయటాన్ని కొన్ని క్రీడా వర్గాలు అంగీకరించటం లేదు. మల్లి ఎన్నికైతే బి.సి.సి.ఐ అధ్యక్షుడి వంటి ఎంతో ప్రభావితమైన హొదా లో ఉండి ఐ.పి.ఎల్ బెట్టింగ్ కుంభకోణం పై నియమించబడ్డ విచారణ కమిటీని ఏ మేరకు ప్రభావితం చేయకుండా ఉండగలడని కొందరు క్రికెట్ క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ దీనిపై ఉన్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : n srinivasan  supreme court  bcci  IPL  IPL betting scam  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more