India's Sensex Drop First Time in Three Days as Greece Awaited

Choppy sensex ends below 28k nifty falls

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The broader markets consistently outperformed benchmarks for the third consecutive session. The BSE Midcap and Smallcap indices rose 0.5 percent each.

నష్టాలలో స్టాక్ మార్కెట్లు.. 28 వేల మార్కుకు దిగువన సెన్సెక్స్

Posted: 07/02/2015 05:36 PM IST
Choppy sensex ends below 28k nifty falls

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ఎదుర్కోంటున్న గ్రీస్ దేశ ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇవాళ దేశీయ స్టాక్ మార్కట్లపై కనిపించింది. వరుసగా లాభాలతో పయినిస్తున్న దేశీయ సూచీలు ఇవాళ నష్టాలలోకి జారుకున్నాయి. దీంతో సెన్సెక్స్ మరోమారు 28 వేల మార్కుకు దిగువకు చేరి ముగిసింది. దీంతో ఇవాళ సెన్సెక్స్ 75 పాయింట్ల నష్టాంతో ముగిసింది. ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్లు ఓడిదోడుకులకు లోనైంది. గ్రీస్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మదుపుదారులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒడిదోడుకులను ఎదుర్కోన్న మార్కెట్.. అక్కడి నుండి తీవ్ర ఆటుపోట్లకు గురైంది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 75 పాయింట్లు కోల్పోయి 27 వేల 946 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ స్వల్ప నష్టంతో 8 వేల 445 పాయింట్ల వద్ద ముగిసింది.

హెల్త్ కేర్, కన్జూమర్ డ్యూరబుల్స్, మొటల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ రంగాలకు చెందిన సూచీలు నష్టాలను ఎదుర్కున్నాయి. కాగా ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ ఎం జీ సీ, మధ్య తరహా, చిన్న తరహా సెక్టార్లతో పాటు ఆటో రంగానికి చెందిన సూచీలు అధికంగా లాభాలను ఆర్జించాయి. వీటికి తోడు బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టార్ యూనిట్, టెక్నాలజీ రంగాలకు సంబంధించిన షేర్లు కూడా లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో బాస్చ్, ఐడియా సెల్యూలార్, భారతీ ఎయిర్ టెల్, మహింద్రా అండ్ మహింద్రా, కోటక్ మహింద్రా తదితర సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, టాటా మోటార్స్, హిండాల్కో, టెక్ మహింద్రా, వెదాంత, సిప్లా తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles