Sensex up 136 pts ahead of Greece bailout deadline

Sensex provisionally ends with gains of 136 points

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The hope of solution to Greece's debt issue before its deadline ends also aided sentiment. The broader markets outperformed benchmarks throughout the session today..

కనిపించని లీప్ సెకను ప్రభావం.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Posted: 06/30/2015 09:39 PM IST
Sensex provisionally ends with gains of 136 points

దేశీయ స్టాక్ మార్కట్లు ఇవాళ లాభాలతో ముగిసాయి. ఇవాళ్టి రోజులోకి ఆధనంగా వచ్చి చేరిన లీప్ సెకండ్ ప్రభావం.. భారతీయ మార్కెట్లపై ఏమాత్రం కనిపించలేదు. ముదుపురులు కలిసివచ్చే అంశంగానే లీప్ సెకెండ్ ను పరిగణలోకి తీసుకోవడంతో.. మార్కెట్ సెంటిమెంట్లు బలాన్ని పుంజుకున్నాయి. అటు గ్రీక్ దేశంలో నెలకోన్న ఆర్థిక సంక్షోభం కూడా విదేశీ మదుపుదారులను భారతీయ మార్కెట్లపైపు ఆకర్షించాయి. దీంతో ఇవాళ మార్కెట్ల 136 పాయింట్ల లాభాన్ని ఆర్జించాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంలో 100 పాయింట్ల లాభంతో జోరందుకుంది. అటు నిఫ్టీ కూడా 8350 మార్కును అందుకుంది. ఉదయం నుంచి క్రమేపీ లాభాలతో నిలదోక్కకున్న మార్కెట్లు అదే ఒరవడిని కోనసాగించడంతో లాభాలతోముగసింది. షేర్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంతో 27 వేల 781 పాయింట్ల వద్ద ముగియగా, నిష్టీ కూడా 50 పాయింట్ల లాభంతో 8369 పాయింట్ల వద్ద ముగిసింది.

హెల్త్ కేర్, కన్జూమర్ డ్యూరబుల్స్, మొటల్స్, ఎఫ్ ఎం జీ సీ, మధ్య తరహా, చిన్న తరహా సెక్టార్లతో పాటు ఆటో రంగానికి చెందిన సూచీలు అధికంగా లాభాలను ఆర్జించాయి. ఐటీ, టెక్నాలజీ రంగాలకు సంబంధించిన షేర్లు మినహా అన్ని రంగాల సూచీలు లాభాలను నమోదు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఐడియా సెల్యూలార్, కోల్ ఇండియా, జీ ఎంటర్టైన్ మెంట్ , అల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మ తదితర సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, టీసీఎస్, గెయిల్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles