Late recovery: Nifty ends above 8500, snubs Grexit fears

Sensex rises 116 pts ahead of greek referendum

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The market shrugged off the fears of Greece exit from eurozone after the historic no vote in the debt-laden country yesterday. The broader markets outperformed benchmarks.

గ్రీస్ సంక్షోభ ప్రభావాన్ని అధిగమించిన మార్కెట్లు

Posted: 07/06/2015 09:10 PM IST
Sensex rises 116 pts ahead of greek referendum

విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల వాతావరణ పవనాలకు తోడు.. గ్రీస్ సంక్షోభ ప్రభావంతో యావత్ ప్రపంచ మార్కెట్ల పై పడినా.. దేశీయ స్టాక్ మార్కట్లు మాత్రం వాటి ప్రభావానికి గురికాకుండా ఇవాళ లాభాలతో ముగిసాయి. ఉదయం మార్కెట్లు ఆరంభంలో 300 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి లాభాల బాట పట్టింది. మద్యామ్నం తరువాత గ్రీస్ ప్రభావం మార్కెట్లపై కనిపించలేదు. గ్రీస్ సంక్షోభం భారత మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపదని మార్కెట్ విశ్లేషకుల అంచానాలకు అనుగూణంగా నిఫ్టీ మద్దుతు స్థాయికి పైనా చాలా బలంగా నిలబడింది. ఉదయం 8400 మార్క్ వద్ద ఒడిదదుడుకులకు లోనైన నిష్టీ చివరకు నిలదోక్కుకుని 8522 పాయింట్ల వద్ద ముగిసింది. నష్టాలతో ట్రేడ్ సాగించిన మార్కెట్లు ముగేసే క్రమంలో మాత్రం లాభాలను ఆర్జించాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి 116 పాయింట్ల లాభంతో 28 వేల 209 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 37 పాయింట్లతో 8522 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో కన్జూమర్ డ్యూరబుల్స్ లోహానికి సంబంధించిన సూచీలతో పాటు టెక్నాలజీకి చెందిన సూచీలు నష్టాలను చవిచూడగా, మిగిలిన అన్ని సూచీలు లాభాల బాటలో పయనించాయి. హెల్త్ కేర్, చిన్నతరహా పరిశ్రమలు, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ రంగ సూచీలు అధిక లాభాలను గడించాయి. ఈ క్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సిప్లా, బిపిసీఎల్, ఏసీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, వేదంతా, ఎన్ఎండిసీ, టెక్ మహీంద్రా, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles