పాకిస్థాన్ కు చెందిన సైబర్ నేరగాళ్లు నుంచి భారతీయ బ్యాంకులు అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం మరో హెచ్చరిక చేసింది. బ్యాంకులపై పాక్ సైబర్ నేరగాళ్లు దాడులు జరిపే వకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో బ్యాంకు యాజమాన్యాలు అలర్ట్ గా వుండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి అదేశాలు వెలువడ్డాయి. ఈ శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-ఇండియా చేసిన హెచ్చరికలతో తాజాగా ఈ నోటీసులు బ్యాంకులకు అందాయి.
పాకిస్తాన్‌కు చెందిన సైబర్ క్రిమినల్స్, బ్యాంకుల సమాచారాన్ని, ఇన్ఫ్రాక్ట్ర్చర్ను టార్గెట్ చేశారని అన్ని బ్యాంకులకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ తెలిపింది. ఈ నెల ఏడవ తేదీన ఈ మేరకు అన్్ని బ్యాంకులకు సంస్థ ఈ మెయిల్ పంపించింది. ఇప్పటికే భారతీయ బ్యాకింగ్‌లో అతిపెద్ద భద్రతా ఉల్లంఘన జరిగిందని, ఈ ఉల్లంఘనతో 32 లక్షల అకౌంట్ల డెబిట్ కార్డుల సమచారం నేరగాళ్ల చేతికి వెళ్లిందని తేలిందని అందోళన చెందుతున్న క్రమంలో ఈ పీడుగులాంటి వార్త బ్యాంకర్లకు నిద్రను కరువుచేసింది. అయితే ఇటు అందోళనకు గురవుతున్న బ్యాంకు కస్టమర్లు మాత్రం విధిగా రోజు తమ బ్యాంకు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల పాస్ వర్డ్లు మార్చుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more