భారీ స్క్రీన్ సైజు, బెజెల్ లెస్ డిస్ప్లేతో చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి విడుదల చేసిన ఎంఐ మిక్స్2 స్మార్ట్‌ఫోన్ నేటి నుంచి విక్రయానికి రాబోతుంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత్‌లో ఇది విక్రయానికి వస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ తొలి రెగ్యులర్ ఫ్లాష్ సేల్ ఇదే. బెజెల్-లెస్ డిస్ప్లే మాత్రమే కాక, మెటాలిక్-సెరమిక్ బాడీ, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ దీనికి మరో ప్రధానమైన ఆకర్షణలు.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ నెల ప్రారంభంలో లాంచ్ చేసింది. మంగళవారం రెగ్యులర్ ఫ్లాస్ సేల్ అనంతరం ఎంఐ హోమ్ స్టోర్, కంపెనీ ఫిజికల్ రిటైల్ పార్టనర్ల వద్ద కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని షావోమి తెలిపింది. ఈ ఫోన్ ధర భారత్‌లో 35,999 రూపాయలు. వన్‌ప్లస్ 5, నోకియా 8, ఎల్జీ జీ6లకు పోటీగా ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
ఎంఐ మిక్స్2 స్పెషిఫికేషన్లు:-
డ్యూయల్ సిమ్
ఎంఐయూఐ 9 ఆధారిత ఆండ్రాయిడ్ 7.0 నోగట్
5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ఎస్ఓసీ
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more