Rupee hits lifetime low of 73.34 against dollar అల్ టైం రికార్డు పతనం దిశగా రూపాయి

Rupee breaches 73 mark now hits all time low of 73 34

USD, US dollor, dollar-rupee value, Indian rupee, Rupee 73, Crude oil, Rupee low, Rupee, government bond, Gold,Silver Gold rate, siver rate, Business News, India

The rupee dropped to a record low in opening deals as a sharp rise in global crude oil prices. The rupee opened lower at 73.26 and weakened further to quote at 73.34 a dollar.

అల్ టైం రికార్డు పతనం దిశగా రూపాయి మారకం విలువ..

Posted: 10/03/2018 05:56 PM IST
Rupee breaches 73 mark now hits all time low of 73 34

ఓ వైపు దేశంలో ఇంధన ధరలు అల్ టైం హైలో కొనసాగుతూ.. వాహనదారులను బెంబేలెత్తిస్తుంటే.. మరో వైపు దేశీయ కరెన్సీ రూపాయి విలువ మాత్రం పాతాళానికి చేరుతుంది. అల్ టైం రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి ధర మునుపెన్నడూ లేని కనిష్టాన్ని తాకింది. బుధవారం నాటి ట్రేడింగ్‌తో డాలర్ రూపాయి మారకం విలువ 73.34కు చేరింది. డాలర్ తో మారకపు విలువలో గత కొన్ని నెలలుగా పడిపోతున్న రూపాయి మారకపు విలువ ఈ స్థాయికి చేరడం చరిత్రలో ఇదే ప్రథమం.

దిగుమతిదారుల నుంచి డాలర్ కు డిమాండ్ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయంగా రూపాయి విలువ భారీగా పతనమైందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం నాటి సెన్ లో 72.91వద్ద ఉన్న రూపాయి.. బుధవారం ఉదయానికి 73మార్క్‌ను దాటింది. మరోపైపు రూపాయి పతనంతో దేశీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిసాయి. అటు బంగార ధర ఏకంగా ఒక్కరోజులో రూ.550 మేర పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : USD  US dollor  dollar-rupee value  Indian rupee  Rupee 73  Crude oil  Rupee  Business  

Other Articles