ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిత్తల్.. ఎస్సార్ స్టీల్ ను సొంతం చేసుకుంది. దేశీయంగా ఒక ఉక్క పరిశ్రమను సొంతం చేసుకోవాలన్న కల దీంతో తీరిందని లక్ష్మీ మిత్తల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్ పేర్కోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎస్సార్ స్టీన్ సంస్థను అర్సెలార్ మిట్టల్ రూ.42,000 కోట్లకు దక్కించుకున్నారు. ఎస్సార్ స్టీల్ కు రుణాలు అందించిన బ్యాంకుల రుణదాతల కమిటీ ఈ మేరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను ఆర్సెలార్ మిత్తల్ కు అందించింది.
ఒకసారి దివాలా పరిష్కార ప్రక్రియకు సీఓసీ తుది ఆమోదం తెలిపి దాన్ని అమలులోకి తెస్తే... ఆర్సెలార్ మిత్తల్ తమ పెట్టుబడి, వృద్ధి ప్రణాళికలు ప్రకటించి కార్యరంగంలోకి దిగటమే తరువాయి. ఇందులో ఇప్పటికీ రూ.49,000కోట్లు చెల్లించని రుణాలు ఉన్నాయని మిత్తల్ తెలిపారు. కాగా ఈ మొత్తంలో దాదాపుగా 42 వేల కోట్ల రూపాయలను బ్యాంకు రుణాలు కాగా, మరో 8 వేల కోట్లు రూపాయలు సంస్థ పెట్టుబడుల రూపంలో పెట్టినవని తెలిపారు.
ఈ పెట్టుబడులలో సంస్థ అపరేషనల్ అభివృద్ది, ఉత్పాదక స్థాయిలను పెంచడంతో పాటు నిర్ధేశిత లాభాలను అందుకునే క్రమంలో బాగంగా పెట్టామని ఎస్సార్ సంస్థ రుణదాతల కమిటీ తెలిపింది. ఈ నెల 19న జరిగిన ఈ బిడింగ్ లో అప్పుడే అర్సెలార్ మిట్టల్ సంస్థకు రుణదాతలు లెటర్ అప్ ఇంటెంట్ కూడా ఇచ్చి వారే విజయవంతమైన అప్లికెంట్ గా తేల్చారు. ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు జరిగిన గట్టి పోటీని దృష్టిలో ఉంచుకుంటే అదేమీ అంత చవక డీల్ కాదని స్పష్టమవుతుంది. ప్రపంచంలోనే త్వరిత గతిన వృద్ధి నమోదవుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more