సర్దార్ బంతా ఒకరోజు ఒక బిల్డింగ్ లోని నలభై అంతస్తు మీద నిలబడి వున్నాడు.
అప్పుడే అతని మొబైల్ రింగ్ అయింది.
అతను ఎత్తి మాట్లాడుతుండగా.. మరోవైపు నుంచి ఒక పిలుపు వచ్చింది.. ‘‘సర్దార్ సాంతా... ఇప్పుడే నీ భార్య అంకిత కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది’’ అని పిలుపొస్తుంది.
అప్పుడు తీవ్రమైన బాధతో అతను నలభై అంతస్తు నుంచి కిందకు దూకుతాడు.
అయితే... ముప్పై అంతస్తుకు అతను చేరుకునే సరికి అతనికి ఒక ఆలోచన వస్తుంది.... ‘‘అవును.. ఈ అంకిత ఎవరు? ఈ పేరు అస్సలు నేనెప్పుడు వినలేదు?’’
ఇరవై అంతస్తు దగ్గర.... ‘‘అరె.. ఇంతవరకు నాకు పెళ్లే అవ్వలేదు!’’
పదవ అంతస్తు దగ్గర.... ‘‘ఓరి నా బతుకుమీద బండపడా... నా పేరు సర్దార్ సాంతా కాదు.. సర్దార్ బంతా’’