సెక్స్ ఎడ్యుకేషన్ మీద ప్రొఫెసర్ పాఠం చెబుతున్నాడు.
ప్రొఫెసర్ : ‘‘పెళ్లికి ముందు సెక్స్ గురించి తెలుసుకోవడం అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా చాలా అవసరం’’.
ఇంతలో ఒక స్టూడెంట్ లేచి... ‘‘సార్.. మరి ప్రాక్టికల్స్ ఎప్పుడుంటాయి’’ అని అడిగాడు.