మోహిని : ‘‘ఏంటి వదినా.. ఈ మధ్య నువ్వు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకుంటున్నావటగా’’ అని అడిగింది.
సావిత్రి : ‘‘అవును వదినా.. పాలవ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం’’ అని చెప్పింది.