కొత్తగా పెళ్లయిన జంట శోభనం రోజు రాత్రి గదిలో ఇలా మాట్లాడుకుంటున్నారు.
భార్య : ‘‘ఎందుకండీ ఆందోళనగా వున్నారు’’
భర్త : ‘‘నేను సెక్స్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి. అందుకే నాకు భయంగా వుంది’’
భార్య : ‘‘అంతేనా.. ఫరువా లేదులెండి. మీకు అనుభవం లేకపోయినా.. నాకు చాలా అనుభవం వుంది. మీకు గైడ్ చేస్తాను’’.