ఒక దంపతులకు చాలా సంవత్సరాల తరువాత ఒక కొడుకు పుడతాడు.
ఆ దంపతులు అతనిని ఎంతో గారాబంగా పోషించి పెద్ద చేస్తారు.
ఇలా 6 సంవత్సరాలు గడిచిన తరువాత మరొక కొడుకు పుడతాడు.
దాంతో ఆ దంపతులు తమ మొదటి కొడుకు గురించి అంతగా పట్టించుకోరు.
దాంతో మొదటి కొడుకు తన తమ్ముడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంటాడు.
ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా.. పెద్ద కొడుకు తన తల్లి చనుముల దగ్గర విషం రాస్తాడు.
(ఎందుకంటే చిన్న పిల్లవాడు ఇంకా పాలు తాగుతుంటాడు. రాత్రి అమ్మపాలు తాగితే చనిపోవాలని ఇలా చేస్తాడు)
తరువాత రోజు ఉదయాన్నే లేచి చూస్తే.. వాళ్ల తండ్రి చనిపోయి వుంటాడు.