ఒక మహిళ ‘నేను పతివ్రతను కాను’ నవల చదువుతూ కూర్చుంది.
ఇంతలోనే ఆమె భర్త దగ్గరికి వచ్చాడు.
భర్త : ఏంటే..? ఏం చదువుతున్నావ్’? అని అడిగాడు.
భార్య : ‘నేను పతివ్రతను కాను’ అని చెప్పింది.
భర్త : ఆ.. అది ఎప్పుడో తెలుసుగా.. వేరే తెలుసుకోవాలా ఏంటీ? అన్నాడు.
దీంతో భార్య కోపంత రగిలిపోయి రెండు లాగచ్చింది.
మనోడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.