ఒక ప్రేమికుడు బాక్సింగ్ లో పాల్గొనడానికి వెళతాడు.
అతని వెంట ప్రియురాలు కూడా వెళుతుంది.
బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న ఆ యువకుడు ఓడిపోతాడు.
అప్పుడు తనను ఓదార్చడానికి అతని ప్రియురాలు దగ్గరకు వస్తుంది.
ప్రేమికుడు నిరాశతో ప్రయురాలికి ఈ విధంగా చెబుతాడు.
ప్రేమికుడు : ఒక్క నిముషంలో అంతా అయిపోయింది..
ప్రియురాలు : ఇప్పుడు నీకు అర్థమైందా..? నువ్వు ఒక్క నిముషంలో అయిపోగొడితే నాకెలా వుంటుందో?
అని కసురుకుంటూ వెళ్లిపోతుంది.