ఐ ఆఫ్ ది సహారా (మోరిటానియా) (Eye of the Sahara, Mauritania)
మోరిటానియాలోని ఔడేన్ ప్రాంతంలో గుర్తించబడిన ఈ గుర్తు.. ఎలా ఏర్పడిందన్న విషయాన్ని ఇంతవరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. అంతరిక్షం నుంచి ఏదైనా బండరాయి లాంటి వస్తువు పడిందా..? లేదా వోల్కనో వల్ల ఇలా జరిగిందా..? ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. అయితే మరికొంతమంది ఇక్కడ అంతరిక్షంలోవుండే ఏలియన్స్ యూఫో ల్యాండ్ అయివుండవచ్చని నమ్మకం!