నాజ్కా లైన్స్ (పెరు) (Nazca Lines, Peru)
పెరులోని నాజ్కా లైన్స్ 200 మైళ్ల దూరంలో వున్న దక్షిణ సౌత్ విభాగంలో ఇది ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంటుంది. ఒక చిన్న విమానం ద్వారా విహరిస్తూ.. ఇక్కడ పురాతన కాలానికి చెందిన పక్షులు, బల్లులు, ఇతర జంతువుల గుర్తులను కనిపెట్టవచ్చని చెబుతున్నారు. 1994లో ఈ ప్రాంతానికి వరల్డ్ హెరిటేజ్ వారు ప్రత్యేక గుర్తింపు కల్పించారు.