అల్మోర
కుమావొన్ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. పర్యాటకులు ఇక్కడ అందమైన సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు బ్రైట్ ఎండ్ కార్నర్ నుండి చూడవచ్చు. సిమ్టోల, మర్టోల ప్రదేశాలు పిక్నిక్ కు బాగుంటాయి. ఈ ప్రదేశం లో కల గోవింద్ వల్లభ పంత్ మ్యూజియం, బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి తప్పక చూడాలి.