బారాముల్లా
జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలో గల జిల్లాలో వున్న ఈ ప్రదేశం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. ఈ పురాతన నగరం క్రీ.పూ.2306లో భీంసీన రాజా స్థాపించాడు. ఈ ప్రదేశాన్ని మొఘలు చక్రవర్తి అక్బర్ క్రీ.శ. 1508 లో దర్శించాడు. జహంగీరు కూడా ఇక్కడే కొంతకాలం నివసించాడు.