హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ‘చూర్ చాందినీ పీక్’ అనే ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షించే ప్రదేశము. బరోగ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు దగ్శై , విశాల్ శివ ఆలయం, దోలంజి బాన్ మొనాస్టరీ, రేణుక సరస్సు ఉన్నాయి.