చంబ
ఈ అందమైన హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని తెహ్రి గర్హ్వాల్ జిల్లాలో వుంది. ఇక్కడ కల అందమైన దృశ్యాలకు, నిర్మల వాతావరణానికి ఈ ప్రదేశం పేరు గాంచింది. ఈ హిల్ స్టేషన్ లో ఆపిల్, అప్రికాట్ తోటలు అధికం. తెహ్రి డాం పర్యటనకు వెళ్లేవారికి చంబ హిల్ స్టేషన్ ఒక పూట బసకు అనుకూలంగా వుంటుంది.