ఉత్తర భారతంలోని చాలా పురాతన ప్రదేశాల్లో ఒకటిగా భావించే ఈ ప్రాంతం గురించి ‘మహాభారతం’లో కూడా ప్రస్తావన వుంది. పూర్వం.. నకులుడు తన దండయాత్రలో భాగంగా పశ్చిమాన వున్న సైరిశకను చేజిక్కించుకున్నట్టు వుంది. భారతీయ పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలను కూడా ఇక్కడ చూడవచ్చు.