రాయలసీమ ప్రాంతంలో ఈరోజు ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. రాయలసీమ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణకు రాయలసీమ ప్రాంత పరిరక్షణ సమితి పేరుతో కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఒక కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు...
హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేస్తే బాగుంటుందని కర్ణాటక రాష్ట్ర మాజీ న్యాయ శాఖ మంత్రి , ప్రస్తుత రాజాదినగర్ భాజపా ఎమ్మెల్యే సురేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. బెంగళూరు నుంచి తిరుమలకు ఆయన పాదయాత్రగా వెళ్తూ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే...
సమైక్యవాదానికి... వేర్పాటు వాదానికి మధ్య జరుగుతున్న పోరాటం అని విశాలాంధ్ర నేత పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. తిరుపతిలో బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన...
సమైక్య రాష్ట్ర ఉద్యమం సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో తీవ్రంగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లాలో సమైక్యవాదులు ఆందోళనలు ఉధృతం చేశారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తోరోకోలు చేపట్టారు. చిత్తూరులో సమైక్య ఆంధోళనకారులు మత్స్యశాఖ...
రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి వ్యతిరేకంగా రాయలసీమలో ఆందోళనలు మిన్నంటాయి. చిత్తూరులో వరుసగా రెండో రోజూ బంద్ తీవ్రంగా కొనసాగింది. తిరుమల-తిరుపతి మినహా ఎక్కడా బస్సులు తిరగలేదు. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు బంద్ చేసి ఆందోళనలకు దిగారు. దుకాణాలు,...
రాష్ట్రం విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతి ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. తరగతులను బహిష్కరించి వీధుల్లో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంద్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు...
చిత్తూరుజిల్లాలో నిరసన జ్వాలలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. గాంధీ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే సికె బాబు బైఠాయించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు తిరుపతిలో ఒక కారును తగులబెట్టారు. సోనియా గాంధీదిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. పోలీసులు వారిని చెదరగొడుతున్నారు....
రాష్ట్రాన్ని విభజించాలని కొందరు స్వార్థపరులు ప్రయత్నిస్తున్నారని, అదే జరిగితే ఆందోళనలు ఉద్రుతం చేస్తామని శ్రీకాశహస్తి బార్ అసోసియేషన్ అద్యక్షడు శేఖర్ అన్నారు. సమైక్యవాదానికి మద్దతుగా ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణ వీధుల్లో ద్విచక్రవాహనాలపై ర్యాలీపై...