తిరుమలలో ఈరోజు భక్తుల సంఖ్య ఊపందుకుంది. తమిళులకు అతి ముఖ్యమైన పెరటాసి మాసంలోని మొదటి శనివారం శ్రీవారిని దర్శించుకోవాలన్న ఉద్దేశ్యంతో అక్కడి భక్తులు తండోపతండాలుగా తిరుమలకు వస్తున్నారు. రెండు కాలిబాటల నుంచి వచ్చేవారే అధికంగా ఉంటున్నారు. రద్దీ పెరగడంతో గదుల కోసం...
సీమాంధ్రలోని ఆరుకోట్ల మంది ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలోని చేతి వృత్తుల వారు సైతం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు....
నారాయణగిరి పర్వత శ్రేణుల్లో పాదాల మండలంలో ఇటీవల బొటవేలు దెబ్బతిన్న శ్రీవారి పాదాల స్థానంలో నూతన పాదాల ప్రతిష్టాపన బుధవారం ఉదయం వైభవంగా జరిగింది. దెబ్బతిన్న పాదాల స్థానంలో నూతన పాదాలను ఈరోజు ఉదయం మీన లగ్నంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య...
సమైక్య రాష్ట్రం కోసం పదవులకు రాజీనామా చేయకుండా.... మాటలతో సరిపెడుతున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై కొందరు కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారు. నిలదీసినందుకు తమపై దాడులు చేస్తున్న నేతలకు ...జనం...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సకల ఏర్పాటు చేసినట్లు టిటిడి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. ఈమేరకు వారు శ్రీవారి ఆలయం ఎదుట గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడాది అన్ని...
రాష్ట్రంలోని పలు చారిత్రాత్మక ప్రదేశాలతోపాటు తిరుపతి పుణ్యక్షేత్రంలో మౌళిక సదుపాయాలను, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కేంద్ర పర్యాటక శాఖ నడుం బిగించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాల్లో యాత్రికులను ఆకర్షించేందుకు సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెంటెన్స్ (సీఎఫ్ఏ) పథకం కింద 2503 కోట్ల...
సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఈ రోజు భేటీ అయిన జేఏసీ పలు నిర్ణయాలను తీసుకుంది. శని, ఆదివారాల్లో 48 గంటలపాటు తిరుమలు ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు నిలిపివేయాలని జేఏసీ నిర్ణయించింది. 13న తిరుపతిలో గంటపాటు విద్యుత్‌ను నిలిపివేసి, కొండకు...
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వరుడి క్షేత్రం తిరుమల. సీజన్‌తో సంబంధం లేకుండా భక్తజనం తిరుమలకు పోటెత్తుతుంది. నెలన్నర నుంచి జరుగుతున్న నిరసనలతో సీమాంధ్ర అస్తవ్యస్ధంగా తయారైంది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో నిరవధికంగా బంద్‌లు జరుగుతుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త...