శ్రీవారి సాక్షిగా కొందరు తీవ్రవేదనకు గురవుతున్నారు. యానమాన్య నిర్లక్ష్యం వెంకన్న సన్నిధికి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం టిటిడి అతిథి గృహాలను నిర్మించింది. వీటిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను 'అల్ సర్వీస్ గ్లోబల్' ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. వాటి...
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సుగంధ ద్రవ్యాలతో కలిసిన పవిత్ర జలాన్ని , స్వామికి పరదాలను మంగళ వాయిద్వాల నడుమ...
శ్రీవారికి నూతనంగా తయారు చేసిన స్వర్ణరథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ప్రయోగాత్మకంగా వూరేగించనుంది. ఉదయం 9.05 గంటలకు పురావస్తు ప్రదర్శనశాల ప్రాంగణం నుంచి ఆనంద నిలయం భవనం ముందుభాగం మీదుగా పడమర మాడ వీధికి రథం చేరుకుంటుంది. అక్కడి...
అక్టొబర్ 5 నుంచి 13 వరకు తిరుమలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనంగా బస్సులు నడపనున్నట్లు టీటీటీ ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బందులు...
శ్రీవేంకటేశ్వరస్వామివారికి అతి పెద్ద స్వర్ణరథాన్నితితిదే తయారు చేసింది. నిర్మాణ పనులు ఈనెల 27తో పూర్తి కానున్నాయి. గతంలో ఉన్న రథం 21 అడుగుల ఎత్తు ఉండగాకొత్తది 32 అడుగులతో దేశంలోనే అతి పెద్దదని తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. సుమారు...
సీమాంధ్రలో ఈరోజు బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలపై సమైక్యాంధ్ర బంద్ ప్రభావం పడింది. అలిపిరి వద్ద వాహనాలను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక చేసేది లేక భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు. తిరుమలలో కాలినడకన...
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర జిల్లాలో ఆందోళనలు 55వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి ఫోటో గ్రాఫర్ల ఆధ్వర్యంలో ఫోటో గ్యాలరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై తీసిన రకరకాల ఫోటోలను ఇందులో ప్రదర్శించారు. తిరుపతి గాంధీ రోడ్డులోని నాలుకాళ్ల...
రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు తిరుపతి నుంచి మేధావి వర్గం ఢిల్లీకి పయనమైంది. తిరుపతిలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన ప్రముఖులు, ఉన్నత విద్య విభాగాల అధిపతులు, వైద్యులు ఒక కమిటీగా ఏర్పాడి ఇవాల తెల్లవారుజామున ఢిల్లీకి...