Power star pawan kalyan skoda car gift to director trivikram srinivash

pawan kalyan skoda car gift, power star pawan kalyan skoda car gift, pawan klayan special gift, pawan buys skoda car for, pawan kalyan -skoda superb, ,paan kalyan,trivikram,attarintiki daredi,pawan kalyan with skoda superb key, pawan kalyan car, pawan kalyan buys car, pawan kalyan skoda car, breaking news, film news, movie reviews, telugu movies

Power Star Pawan Kalyan Skoda car gift to Director Trivikram Srinivash, Pawan Kalyan buys new car, Pawan Kalyan's special gift to Trivikram

పవన్ స్కోడా కార్ గిఫ్ట్ గా....

Posted: 07/28/2013 04:13 PM IST
Power star pawan kalyan skoda car gift to director trivikram srinivash

టాలీవుడ్ లో దానకర్ణుడు ఎవరు అంటే వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పేరు వినబడుతుంది. రీసెంట్ గా ఒక అనాథశ్రమానికి లక్ష రూపాలయు ఇచ్చినట్లు టాలీవుడ్ పెద్దలు చెప్పుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలే వేరు,తనతో పాటు పనిచేసిన యూనిట్ మెంబర్స్ అందరినీ సమానంగా చూడటం మొదటినుంచి పవన్ కు ఉన్న అలవాటు. నిర్మాత నుండి లైట్ బాయ్ వరకు అందరిని పవన్ ఒకేవిధంగా రిసీవ్ చేసుకుంటాడని, ఎలాంటి తేడా చూపించడని అంటుంటారు. అందుకు ఉహదారణ ‘అత్తారింటికి దారేది ’ సినిమా ఆడియో ఫంక్షన్ ఒకటి. ఇప్పటి వరకు సినీ ప్రపంచంలో ఏ హీరో, ఏ నిర్మాత, ఏ దర్శకుడు, చెయ్యని పనిని పవన్ కళ్యాణ్ చేసి, అందరికి ఆదర్శంగా నిలించారు. అత్తారింటికి దారేది ఆడియో ను తన సినిమా యూనిట్ సభ్యుల చేత విడుదల చేసి, ప్రతి ఒక్కరి మనస్సు ను కొల్లకొట్టేసాడు పవన్ కళ్ాయన్ . అంతకముందు తనతోపాటు గబ్బర్ సింగ్ సినిమాలో ‘అంత్యాక్షరి’ ఎపిసోడ్ లో నటించిన విలన్స్ అందరినీ పిలిచి లంచ్ ఏర్పాటు చేశాడని,రోజంతా వాళ్ళతో కలిసి నిజంగానే అంత్యాక్షరి ఆడాడని వార్తలొచ్చాయి.ఇప్పుడు కూడా పవన్ ఎవర్నో సర్ ప్రైజ్ చేయటానికి రెడీ అయ్యాడు. రెండు రోజుల క్రితం ఒక స్కోడా కార్ ను కొన్నాడు. ఇది తనకోసం కొనుక్కుంది కాదని గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ గిఫ్ట్ ని ఎవరికోసం కొన్నాడో మాత్రం ఇంకా తెలియ రాలేదు. త్రివిక్రమ్ తనలో చాలా మార్పు తెచ్చాడని,త్రివిక్రమ్ తో మళ్ళీ పనిచేయాలని ఉందని పవన్ రీసెంట్ గా జరిగిన అత్తారింటికి…ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. తనలో అంతగా మార్పు తెచ్చిన త్రివిక్రమ్ కోసమే పవన్ ఈ కార్ కొన్నాడని సినిమా రిలీజ్ రోజున దీన్ని గిఫ్ట్ గా పంపించనున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more