Who is the Real Hero

Who is the real hero

Pawan Kalyan, Janasena, YS Jagan, Jagan, Pawan, Pawanism, Pawan Kalyan News, Pawan Kalyan updates, Janasena News, Pawan On Telugu, Pawan Kalyan ProtestAlso Read

Pawan Kalyan took telugu language issue in the Tamilnadu. After Pawan Kalyan, jagan also respond on the same issue.

పవన్ పులి.. మరి జగన్ పులికి కాపీనా..?

Posted: 09/21/2015 03:02 PM IST
Who is the real hero

జగన్,  పవన్ కు మధ్య తేడా ఏంటి అని ఎవరు అడగరు. ఎందుకంటే వాళ్లిద్దరి గురించి అందరికి తెలుసు. మరి తాజాగా వారిద్దరూ కూడా ఒకే అంశం మీద దృష్టిసారించారు. ఒకే సమస్య మీద తమ గళాన్ని వినిపించేందుకు సిద్దమవుతున్నారు. ప్రజా సమస్యల మీద ఇద్దరూ ముందుంటారు.. కాబట్టి తాజాగా కూడా అలాంటి ఓ సామాజిక సమస్య మీదే ఇద్దరూ ముందున్నారు. మరి ఇద్దరిలో ఎవరు ముందు అనే ప్రశ్న తలెత్తితే మాత్రం సమాధానం కొంత మందికి అయితే రాకపోవచ్చు కానీ మరికొందరు మాత్రం ఖచ్చితమైన సామాధానం చెబుతారు. ఆ సమాధానమే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు , జగన్ కు పోలికలు లేవని.. నక్కకు ,నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అంటున్నారు. అయితే మరి ఇలా అనడానికి బలమైన కారణాలు ఉన్నాయా అంటే..? ఉన్నాయి ఖచ్చితమైన కారణాలు, వివరణలు ఉన్నాయి.

Also Readతెలుగు భాష కోసం తమిళనాటలో పవన్ ‘దీక్ష’

Also Readజగన్ కు, పవన్ కు తేడా ఏంటో తెలుసా..?

తమిళనాడులో తెలుగు భాష మీద వివక్ష కొనసాగుతోంది. గత కొంత కాలంగా తమిళ తంబీల పిచ్చి పీక్స్ కు వచ్చింది. అందుకే తమ భాష మాత్రమే భాష మిగిలిన భాషలు భాషలు కావుఅన్నంతగా వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడ మైనార్టీ భాషగా ఉన్న తెలుగు మీద మరింత వివక్ష చూపుతున్నారు అక్కడి నేతలు. అయితే ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ తన గొంతు విప్పేందుకు సన్నదమవుతున్నారు. తమిళనాడులోని హోస్నూరులో నిరసన చెయ్యడానికి సిద్దపడుతున్నారు. అయితే అంతలోనే అసలే విషయం దొరికితే చాలు పాపులర్ కావచ్చు అని తహతహలాడే జగన్ తమిళనాట పవన్ కళ్యాణ్ పోరాటం గురించి తెలుసుకున్నారు. తాను కూడా అందుకు పోరాడతానని.. తమిళనాడు ముఖ్యమంత్రికి తన వినతి కూడా అందిస్తానని వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ఖ ఎత్తుకున్న సమస్యనే ఎందుకు జగన్ ఎత్తుకున్నారు.? ఎందుకంటే అందులో క్లారిటీ ఉంది కనుక. తెలుగు భాష మీద పవన్ కంటే మందే జగన్ మాట్లాడి ఉంవచ్చు కదా..? అసలు మ్యాటర్ అర్థమైతే కదా. ఇలా చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. మరి పవన్, జగన్ ల మధ్య పోలికలు నిజంగా ఇంత దారుణంగా ఉన్నాయా అంటే ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. ఎవరి అభిప్రాయం వారిది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles