Ys jagan lost because of pawan kapu community vengence against ysr

YS JAgan, Pawan Kalyan, Sharmiala, key vote bank Kapus in Andhra, Kapu voted against YSRCP, Kapu vengence

YS Jagan lost because of Kapus and PAwan Kalyan

YS జగన్ను కోలుకోలేని దెబ్బతీసిన పవన్ కళ్యాణ్

Posted: 05/21/2014 11:55 PM IST
Ys jagan lost because of pawan kapu community vengence against ysr

సీమాంధ్రలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని భారీగా దెబ్బ తీసింది కాపు సామాజిక వర్గమేనని భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరు లోకసభ స్థానాల్లో కాపు అభ్యర్థులను దింపింది. వారు ఆరుగురు కూడా ఓటమి పాలయ్యారు. తక్కువ ఆధిపత్యం గల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు వారిపై విజయం సాధించారు.

ప్రజారాజ్యం పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డున్నది వైయస్ రాజశేఖర రెడ్డే అనే ఆగ్రహం కూడా పనిచేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.చాలా నియోజకవర్గాల్లో కాపులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓట్లు వేయలేదు. కాపులు అధికంగా ఉన్న జిల్లాల్లో సగం సీట్లను గెలుచుకున్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఇక పై సీమంధ్ర లో కాపు సామజిక వర్గం ప్రాముఖ్యతః , విలువ అన్ని రాజకీయ పార్టీలకి బాగా అర్ధం కావలసి వుంది.

చిరంజీవి సారథ్య బాధ్యతల వల్ల ఆ సామాజిక వర్గం ఓట్లను తాము పొందవచ్చునని కాంగ్రెసు అధిష్టానం భావించింది. అయితే, వైయస్ జగన్ వైపు రెడ్డి సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడివైపు కమ్మ సామాజిక వర్గం వెళ్తుందని, అధికారం కోసం చూస్తున్న కాపు సామాజిక వర్గం తమవైపు ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని ముందు పెట్టినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, దూకుడుగా ముందుకు వచ్చి బిజెపిని, తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో కాంగ్రెసు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దానికితోడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఏకం కావడంతో రెండు సామాజిక వర్గాలు ఒక్కటై వైయస్ జగన్ను కోలుకోలేని దెబ్బ తీశాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని 19 శాసనసభా స్థానాల్లో కేవలం ఐదు సీట్లనే గెలుచుకుంది. ఉభయ గోదావరి జిల్లాలోని 34 సీట్లలో వైయస్సార్ కాంగ్రెసు ఐదు సీట్లకు పరిమితమైంది.అలాగే, 16 శాసనసభా స్థానాలున్న కృష్ణా జిల్లాలో ఐదు సీట్లను, 17 స్థానాలున్న గుంటూరు జిల్లాలో ఐదు సీట్లను వైయస్సార్ కాంగ్రెసు గెలుచుకుంది. ఈ రెండు జిల్లాల్లోని 33 సీట్లలో పది సీట్లను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంది. నాలుగు జిల్లాల్లోని 67 సీట్లలో 15 సీట్లకు ఆ పార్టీ పరిమితమైంది. కాపులు అధికంగా ఉన్న జిల్లాల్లో సగం సీట్లను గెలుచుకున్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది.

పవన్ కళ్యాణ్ సూటి నిజాయితీ ప్రశ్నలు, " YSR Congress Hataho Andhra Bachao" పిలుపు బాగా YSRCP ని బాగా దెబ్బ తీసిన్ది. జగన్ ఎంత బాణం శర్మిల, ఆక్టర్ రాజ చేత, కామెంట్ చెఇంచిన పవన్ ప్రభంజనాన్ని తట్టుకోలేకపోయాడు.

Pawan Kalyan hurt the chances of YS Jagan coming into power. Since YSR hurt Praja Rajyam by planting coverts in Praja Rajyam and killed party by false propoganda on media, Kapu community in big time as if they are taking revenge voted against YSRCP. None of the Kapy candidates or where Kapus are in lead YSRCP won. Had they won just Kapu MLAs , YSRCP would have come to power. Pawan's direct questions to JAgan combined with YSR Congress hataho, Andhra Bachao slogan wooed many voters to think and vote against YSRCP. Jagan couldn't stop Pawan wave.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more