Ys jagan asks chandrababu to clarify on few questions

jagan asks Chandrababu to clarify on few questions, jagan, chandrababu naid, ap assembly meetings, ys jagan,

ys jagan asks Chandrababu to clarify on few questions

బాబు ఈ ప్రశ్నలకు జావాబు చెప్పు? జగన్

Posted: 06/25/2014 08:10 AM IST
Ys jagan asks chandrababu to clarify on few questions

ఎ) రుణమాఫీ అంటే కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సహాయం చేయాలని ఈ రోజు సమాధానం చెబుతున్నారని, మరి ఓట్లు అడిగేటప్పుడు ఎందుకు అడగలేదు ? అని సూటిగా ప్రశ్నించారు.

బి) బాబు వస్తున్నాడు..జాబు వస్తోంది అంటూ టివిలలో ప్రకటనలిచ్చారని ఒకవేళ ఉద్యోగం రాకపోతే రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని టిడిపి వారు స్పష్టమైన హామీలిచ్చారని జగన్ మరోసారి గుర్తుకు తెచ్చారు.

సి) నిన్న, ఈ రోజు బాబు ప్రకటనలు చూస్తుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు... గవర్నమెంట్, ప్రైవేటు ఉద్యోగాలు అంటున్నారు. నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాలి.

డి) బాబు హాయాంలో ఆర్ఎఫ్ సి, ఆల్వీన్, సెవరల్ షుగర్ మిల్స్ మూతపడిన సంగతి వాస్తవం కాదా ? 26వేల మంది ఉద్యోగాలు తీసేశారు వాస్తవం కాదా ?

ఇ) ఎప్పటి నుండి పవర్ స్టోర్ చేస్తారో చెప్పడం లేదు.

ఎఫ్) 1500 కోట్ల యూనిట్లను వైఎస్ కొనుగోలు చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందన్నారు. మరి బాబు ఎప్పుడు విద్యుత్ ను కొనుగోలు చేస్తారు ?

జి) ఆస్తులకు అప్పుల నిష్పత్తి గురించి చెబితే బాబు తప్పుదోవ పట్టించారని, ఇది కరెక్టు చేయాల్సినవసరం ఉంది.

హెచ్) కాంగ్రెస్ సర్కార్ ను పడగొట్టేందుకు తీర్మానం ప్రవేశ పెడితే బాబు ఎందుకు కాపాడారు ?

ఈ ప్రశ్నల సమాధానం కోసం.. మళ్లీ జరిగే .. అసెంబ్లీలో సమావేశాల్లో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా చెబుతాడని .. వైఎస్ జగన్ అందరికి హమీ ఇవ్వటం జరిగింది. అంటే అసెంబ్లీ వాయిదా పడింది కాబట్టి.. బాబు జావాబుకోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more