Anantapur court serious on dhoni signature

Anantapur court serious on dhoni signature, Anantapur court issues arrest warrant, MS Dhoni, Dhoni,anantahpuram court,Indian cricketer , Andhra court,lawyer,Indian cricketer,

Anantapur court serious on dhoni signature, Anantapur court issues arrest warrant against MS Dhoni

ధోనీ సంతకం పై కోర్టు సీరియస్!

Posted: 07/08/2014 08:30 AM IST
Anantapur court serious on dhoni signature

అనంతపురం జిల్లా కోర్టు ఇచ్చిన వారెంట్ కు సమాధానం చెప్పేందుకు భారత క్రికెట్ కెప్టెన్ ధోనీ లాయర్ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ పంకజ్ ధోనీ తరఫున వకాలత్ దాఖలు చేయాలనుకున్నారు. కానీ ధోనీ సంతకం సరిగా లేదని., కోర్టు సీరియస్ అయ్యి, సరైన పద్దతిలో వకాలత్ దాఖలు చేయాలని కోర్టు సూచించడంతో.. వెనుదిరిగి వెళ్లిపోయారు.

2013 జూన్ లో బిజినెస్ టుడే పత్రికలో విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోనీ.. చేత్తో షూ పట్టుకొని ఉండటంపై విహెచ్ పీ కార్యకర్తలు అనంత కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మూడు సార్లు సమన్లు పంపినా ధోనీ కోర్టుకు హాజరు కాకపోవడంతో.. ఈ నెల 16 లోపు కోర్టుకు హాజరు కాకపోతే.. అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధోనీ లాయర్ పంకజ్ కోర్టుకు హాజరయ్యారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more