Dress code problems to soccer girls in gurgaon

soccor, soccer team dress, girls soccer dress, men's soccer, sports, gurgaon, latest news, colleges, sports compitations, girls dress, traditional dress, fancy dress, girls hot, sports dress

college management asked college girls soccer team to maintain treditional tresscode in sports compitations : students of gurgaon girls college angry with management decision to wear traditional dress in sports

సాకర్ అమ్మాయిలకు డ్రెస్ కోడ్ కష్టాలు

Posted: 09/11/2014 12:48 PM IST
Dress code problems to soccer girls in gurgaon

సాకర్ లోకి దేశీయ సాంప్రదాయాలు అడుగుపెడుతున్నాయి. పొట్టి లాగులు వేసుకుని సాకర్ ఆడే అమ్మాయిలకు ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డాయి. ఇకపై తమ కాలేజీలో సాకర్ ఆడే అమ్మాయిలు సాంప్రదాయ డ్రెస్ కోడ్ పాటించాలని కాలేజీ మేనేజ్ మెంట్ ఆదేశించింది. అంటే మోకాళ్ళపైకి ఉండే స్కర్టులు, లాగులు వేసుకుని కాకుండా.., సల్వార్ కమిజ్, చుడీదార్ లాంటి దుస్తులు ధరించి సాకర్ ఆడాలని చెప్పింది. ఈ వింత నిర్ణయం పట్ల విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సల్వార్ కమీజ్ వేసుకుని ఎలా సాకర్ ఆడగలమని ప్రశ్నిస్తున్నారు. అయితే కాలేజి మేనేజ్ మెంట్ తమ నిర్ణయాన్ని వెనక్కితీసుకోకుండా అందుకు గల కారణాలు వివరిస్తోంది.

దేశ సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవించాలనే ఉద్దేశ్యంతోనే డ్రెస్ కోడ్ తీసుకొచ్చామని మేనేజ్ మెంట్ చెప్తోంది. అంతేకాకుండా చిన్న చిన్న బట్టలు వేసుకొచ్చేవారిపై ఈవ్ టీజింగ్ లు, అసభ్యంగా ప్రవర్తించటం వంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. అందువల్లనే సాంప్రదాయ సాకర్ కు తెరతీశామని  మేనేజ్ మెంట్ వెల్లడించింది. మేనేజ్ మెంట్ ఉద్దేశ్యం మంచిదే కావచ్చు కానీ.., ఆటల విషయంలో ఆంక్షలు పెట్టడంపై మాత్రం విద్యార్థినులు మండిపడుతున్నారు. అటు కొందరు పేరంట్స్ కూడా కాలేజి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. సాంప్రదాయానికి సాకర్ కు మద్య జరుగుతున్న ఈ యుద్ధంపై చివరకు కాలేజి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : traditional dress  girls soccer  guraon  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more