Ap government to issue aadhar cards with mobile vehicle

andhrapradesh, andhrapradesh government, aadhar cards, aadhar cards centers in hyderabad, aadhar centers in andhrapradesh, latest news, aadhar cards update, aadhar cards address change, paritala sunita, sunitha

andhrapradesh government to issue aadhar cards with special mobile vehicles : minister paritala sunitha says andhrapradesh government will issue aadhar cards with mobile vehicle and link all government benifits with aadhar cards

ఇకపై మొబైల్ ద్వారా ఆధార్ కార్డుల జారీ

Posted: 09/14/2014 11:35 AM IST
Ap government to issue aadhar cards with mobile vehicle

రాష్ర్టంలో చాలామంది ప్రజలకు ఆధార్ కార్డులు లేకపోవటంపై ఏపీ ప్రభుత్వ స్పందించింది. ప్రతి ప్రభుత్వ పధకానికి ఆధార్ తప్పనిసరి కావటంతో అందరికి ఆధార్ కార్డు ఉండాలని భావిస్తోంది. కార్డులు లేని వారు తీసుకునేందుకు తిరిగి అవకాశం ఇస్తోంది. మొబైల్ వాహనాల ద్వారా ఆధార్ కార్డులు అందిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి త్వరలోనే మొబైల్ వాహనాలను ప్రారంభిస్తామన్నారు. అటు బోగస్ రేషన్ కార్డులు ఏరివేసేందుకు కూడా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

నిత్యావసర సరుకులు, రేషన పంపిణీలో అక్రమాలు నిరోధించేందుకు కొత్తగా ఈ -పాస్ విధానం అమలు చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామన్నారు. ప్రతి పధకాన్ని ఆధార్ తో అనుసంధానం చేస్తామని మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు లాభపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సునిత శనివారం రోజు రాజమండ్రి పట్టణానికి వచ్చారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhar cards  paritala sunitha  andharpradesh government  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more