Not yet taken decision to support bjp says shiv sene

Maharastra,BJP, Narendra Modi, modi mania, BJP Leading, shiv sena

not yet taken decision to support BJP says Shiv sene

బీజేపికి మద్దతుపై ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు..!

Posted: 10/19/2014 11:32 AM IST
Not yet taken decision to support bjp says shiv sene

మహారాష్ట్రలో ఓటరు ఏ ఒక్క పార్టీ వైపు పూర్తిగా మొగ్గలేదు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఒంటరిపోరుకు దిగిన నేపథ్యంలో ఓటరు.. తీర్పును ఇవ్వడంలో కూడా తర్జనభర్జనకు లోనైనట్లు స్పష్టమవుతోంది. ప్రధాని మోడీ ప్రసంగానికి సమ్మోహనులైన మహారాష్ట్ర వాసులు బీజేపీని అతిపెద్ద పార్టీగా అవతరించేలా చేసినా.. అధికారానికి మాత్రం అమాడ దూరాన్ని ఉంచారు. అయితే ఆ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడంలేదు. శివసేన రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానం కోసం కాంగ్రెస్, ఎన్సీపి పోటీ పడుతున్నాయి. రాజ్ ఠాక్రే  పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి(ఎంఎన్ఎస్) అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిగా చతికిలపడి 4 స్థానాలలో మాత్రమే ఆధిక్యతలో ఉంది.

ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఏదో ఒక పార్టీ మద్దతు అవసరంగా వుంది. అయితే సాధారణ చాయ్ వాలా.. ప్రధాన మంత్రి కాగలిగినప్పడు.. తానెందుకు ముఖ్యమంత్రి కాలేను అని తన మనస్సులోని అంతరార్థాన్ని బయటపెట్టిన శివసేన అధినేత ఉద్దవ్ థాకరే.. బీజేపికి మద్దతు ఇచ్చేందుకు పునరాలోచనలో పడ్డారు. ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని శివసేన స్పష్టం చేసింది. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాతే మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  BJP  Narendra Modi  modi mania  BJP Leading  shiv sena  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more