Mim party leads in 4 maharastra segments

Maharastra, BJP, Narendra Modi, modi mania, MIM, shiv sena, congress, MNS

MIM party leads in 4 Maharastra segments

మహారాష్ట్రలో 4 స్థానాల్లో ముందంజలో ఎంఐఎం..!

Posted: 10/19/2014 11:54 AM IST
Mim party leads in 4 maharastra segments

హైదరాబాద్ ప్రజలకు సుపరిచమైన ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహద్ ముస్లిమన్ (ఎంఐఎం) పార్టీ మహారాష్ట్ర ఎన్నికలలో తన సత్తాను చాటుకోనుంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. మహామహా నేతలను కాదని, ప్రధాన పార్టీల అభ్యర్థులను తోసిరాజని ఎంఐఎం అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఔరంగాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన డాక్టర్ అబ్దుల్ గఫార్ ఖరేషీ, నాందేడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముక్తార్, షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన షేక్ తోఫిక్ మాలితో పాటు మరో ఎంఐఎం అభ్యర్థి కూడా విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇదే ప్రాతిపదికన మరో రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. త్వరలోనే ఎంఐఎం పార్టీ కూడా జాతీయ పార్టీగా ఖ్యాతి గడించనుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  BJP  Narendra Modi  modi mania  MIM  shiv sena  congress  MNS  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more