Congress and bjp slaps trs for susnending tdp from assembly

telangana congress leaders, malli bhatti vikramarka, telangana bjp leaders, kishan reddy latest comments, telangana assembly latest updates, harish rao on revanth reddy and tdp mlas, telangana tdp leaders, revanth reddy on kcr, errabelli dayakar on kcr, telangana latest news

congress and bjp slaps trs for susnending tdp from assembly : telangana congress and bjp leaders become unite to fight against trs on tdp suspension issue, congress leader mallu bhatti vikramarka and bjp leader kishan reddy fires on trs for suspending tdp membres from assembly

టీడీపీకి అండగా నిలుస్తున్న కాంగ్రెస్

Posted: 11/15/2014 01:00 PM IST
Congress and bjp slaps trs for susnending tdp from assembly

రాజకీయ పార్టీల సిద్దాంతాలు వేరయినా.., అధికార పార్టీపై ప్రతిపక్షాలు అన్ని కలిసి దాడి చేయటం సహజమే. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఇదే జరుగుతోంది. సిద్ధాంత పరంగా కాంగ్రెస్, టీడీపీ రాజకీయ శత్రువులు. అయితే తెలంగాణ అసెంబ్లీలో మాత్రం టీడీపీ కోసం కాంగ్రెస్ గొంతెత్తి నినదిస్తోంది. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయటంపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సహా ఇతర కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కవితను విమర్శించినందుకే టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసినట్లు స్పష్టమవుతోందని విక్రమార్క ఆరోపించారు. ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరిస్తుంటే అధికార పక్షం మాత్రం రాద్దాంతం చేస్తోందని ఆయన విమర్శించారు.

ఇక బీజేపి సభ్యులు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఒక చెడు సాంప్రదాయానికి తెరతీస్తోందని ద్వజమెత్తారు. సస్పెన్షన్ ఉపసంహరించుకుంటే ప్రభుత్వానికి హుందాగా ఉంటుందని చెప్పారు. శాసనసభ్యులుగా సభలో మాట్లాడే హక్కు అందరికి ఉందనీ.., ఈ విషయంలో ఎవరినీ అపహాస్యం చేయాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి చెప్పారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly  harish rao  kishan reddy  revanth reddy  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more