Etela rajender on job vacencies in telangana

telangana jobs, telangana job vacancies, etela rajender on job vacancies, telangana jobs latest news updates, government job vacancies in telangana, andhra pradesh government jobs, telangana assembly sessions updates, latest news updates, employees bifurcation between telangana andhra pradesh

etela rajender on job vacencies in telangana : telangana finance minister etela rajender given statement about job vacancies in telangana. still now telangana and andhra pradesh employees bifurcation not completed so that its not possible to give jobs for already having post, will give notifications after bifurcation of employees will completed

ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ప్రభుత్వ ప్రకటన

Posted: 11/24/2014 03:32 PM IST
Etela rajender on job vacencies in telangana


తెలంగాణలో ఉద్యోగాల ఖాళీలు, భర్తీపై రాష్ర్ట ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ర్టంలో నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. దీనిపై ప్రభుత్వం తరపున వివరణ ఇచ్చిన ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, ఇప్పటివరకు ఉద్యోగుల విభజన పూర్తి కాలేదన్నారు. ఉద్యోగుల విభజనను కమల్ నాధన్ కమిటీ పూర్తి చేయలేదని గుర్తుచేశారు. అటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ కూడా పూర్తి కాలేదన్నారు. ఫలితంగా ఖాళీల భర్తీలో జాప్యం ఏర్పడుతోందన్నారు.

తెలంగాణలో 1లక్షా 7వేల, 444 ఖాళీ ఉందన్నారు. ఇక ఇప్పటివరకు భర్తీ అయిన ఉద్యోగాలు కేవలం 295మాత్రమే అన్నారు. ప్రస్తుతం పోలిస్, పౌరసరఫరాలతో పాటు ఇతర శాఖల్లోని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈటెల చెప్పిన సమాచారంను బట్టి తెలంగాణలో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగుల విభజన పూర్తయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  government jobs  etela rajender  andhra pradesh  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more